PPM: పార్టీ నిర్మాణ పటిష్టతపై దృష్టి సారించి భవిష్యత్తులో పార్టీనీ తిరుగలేని స్థితిలో నిలిపేందుకు ప్రతీ కార్యకర్త కష్టపడాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. శనివారం బలిజిపేట మండల వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీకి నిబద్ధులైన కార్యకర్తలనే నియమించాలి అన్నారు.