ATP: కళ్యాణదుర్గం YCP కార్యాలయంలో రేపు వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య కార్యాలయ ప్రతినిధులు సోమవారం మీడియాకు తెలిపారు. వారు మాట్లాడుతూ.. రేపు ఉదయం 11:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి తలారి రంగయ్య హాజరవుతారని, వైసీపీ నాయకులు తప్పక హాజరుకావాలని కోరారు.