TPT: ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 సందర్భంగా శ్రీసిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఫ్లెమింగో ఫెస్టివల్‌ను దేశ స్థాయికే కాకుండా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రకృతి దృశ్యాలను ప్రపంచ స్థాయిలో ప్రదర్శించాలని తెలిపారు.