E.G: రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయానికి ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో ఉత్తమ అవార్డు లభించింది. RDO ఆర్.కృష్ణ నాయక్ చొరవతో కార్యాలయం పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా మారింది. సిబ్బందికి స్టీల్ వాటర్ బాటిల్స్, జూట్ బ్యాగ్స్ అందించారు. డస్ట్ బిన్స్ ఏర్పాటుతో పాటు కార్యాలయానికి వచ్చే ప్రజలకు ‘నో ప్లాస్టిక్’, ‘క్లీన్ అండ్ గ్రీన్’పై అవగాహన కల్పించారు.