TPT: జర్నలిస్టుల హక్కుల సాధన కోసం “కలిసినడదాం-మన హక్కులు సాధిద్దాం” అనే నినాదంతో ఈనెల 22న ఆదివారం తిరుపతి రాస్ బిల్డింగ్లో APWJF జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు APWJF అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం తెలిపారు. ప్రెస్ క్లబ్ సభ్యులందరూ హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.