KMM: ముదిగొండ మండలంలోని ముత్తారం గ్రామంలో ఈ నెల 27న నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవానికి రావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఆహ్వానించారు. ఇవాళ హైదరాబాద్లో మల్లెల అజయ్ ఆధ్వర్యంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.