SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావును ఆయన కార్యాలయంలో పైడిభీమవరం పంచాయతీకి చెందిన ప్రజలు ఆదివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. పైడి భీమవరం పంచాయతీని రెండుగా చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపడతామని భరోసా కల్పించారు.