KRNL: యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ మాట నిలబెట్టుకుందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల కావడం ఆనందదాయకమన్నారు.