NLR: సంగం మండలం తరుణవాయి, వంగల్లు గ్రామాలలో చేపల గుంతలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామ రైతులు ఆరోపించారు. గుంతలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సోమ్లానాయక్కు వినతిపత్రం అందజేశారు. దీనివల్ల వరి సాగు చేసుకునే రైతులు తీవ్రంగా నష్టపోతామన్నారు.