SKLM: ఎరువులు పంపిణీలో రైతులకు కొరత లేకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కె .అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం నిమ్మాడలో తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఖరీఫ్ రైతాంగానికి ఎరువులు కొరత లేకుండా పటిష్టవంతమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.