TPT: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అవసరమైతే ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహించి ఫైళ్లను క్లియర్ చేయాలని సూచించారు. పూర్తి డాక్యుమెంట్లు ఉన్న ఫైళ్లను వెంటనే ఆమోదించి, చిన్న కారణాలతో పెండింగ్లో ఉన్నవాటిని తొందరగా పరిష్కరించాలని పేర్కొన్నారు.