GNTR: మంగళగిరిలో ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను టీడీపీ నాయకులు శుక్రవారం అందజేశారు. ఇస్లాంపేటకు చెందిన సయ్యద్ షంషాద్కు రూ.42,800, శ్రీలక్ష్మినరసింహస్వామి కాలనీకి చెందిన శివనాగుకు రూ.90 వేల చెక్కులను పార్టీ పట్టణ అధ్యక్షులు పడల మహేష్ నేతృత్వంలో పంపిణీ చేశారు. పేదల వైద్యానికి నిధులు వరంలాంటివని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు.