కృష్ణా: గన్నవరం రైతు బజార్ కూరగాయల ధరలు ఇవాళ ఇలా ఉన్నాయి. టమాటా రూ.13, వంకాయ రూ.18, బెండ రూ.18, బీర రూ.20-22, దొండ రూ.22, బీట్రూట్ రూ.25, కీరదోస రూ.37గా నమోదయ్యాయి. ఫ్రెంచ్ బీన్స్ రూ.71, కాప్సికం రూ.57, క్యాబేజీ రూ.15, క్యారెట్ రూ.25, బంగాళాదుంప రూ.23, ఉల్లి రూ.23గా ఉన్నాయి. దోస రూ.16, కాకర రూ.18గా గోరుచిక్కుళ్ళు రూ.20 అమ్ముడవుతోంది.
Tags :