GNTR: తాడేపల్లి పరిధిలోని పెనుమాకలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శనివారం రాత్రి గణేశుని ఊరేగింపు సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంలో 30 కిలోల భారీ లడ్డూను పెనుమాకకు చెందిన సురేష్ రూ. 1,20,000కు దక్కించుకున్నారు. అనంతరం నిమజ్జన శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని ఆట పాటలతో స్వామి వారిని గంగమ్మ ఒడికి చేర్చారు.