కృష్ణా: బీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని చిరా సారే సమర్పించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొలుచు వారి కొంగుబంగారమై గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు పట్టణమంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి చల్లని దీవెనలు కూటమి ప్రభుత్వంపై ఉండాలని కోరామన్నారు.