SKLM: హిరమండలం రైతులకు ధాన్యం విక్రయాల్లో సమస్యలు ఉంటే తెలియజేయాలని ఏవో బీ. సంధ్య తెలిపారు. రబీ సీజన్‌కు అవసరమైన యూరియా జనవరి 2 వరకు 20 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండి, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ప్రైవేట్ దుకాణాల్లో లభిస్తుందన్నారు. సమస్యలుంటే వ్యవసాయ శాఖను సంప్రదించాలని ఆమె సూచించారు.