KDP: నేడు గండికోటలో కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. సాయంత్రం 4:00 -5:30 గం.వరకు శోభాయాత్ర 5:30 గం.లకు గండికోట ఉత్సవాలు 6:30 -7:00 గంలకు జొన్నవిత్తుల గేయాలాపన రాత్రి 7:10 – 7.20 గం. వరకు గండికోట థీమ్ డాన్స్ రాత్రి 7:20 -7:35 గం. వరకు- థిల్లానా కూచిపూడి నృత్యం రాత్రి 7:55 – 8:15 గం. వరకు- సౌండ్ & లేజర్ లైట్ షో రాత్రి 8:15 – 9:45 గం.వరకు మంగ్లీచే సంగీత కచేరీ