SKLM: జలుమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, డైరెక్టర్లతో సాధారణ సభ్య సమావేశాన్ని అధికారులు ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, వ్యవసాయ అధికారులు, పాల్గొన్నారు .