BPT: పర్చూరులోని ఎంఆర్వో కార్యాలయం వద్ద నూతనంగా నిర్మాణం చేయబోతున్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌ను ఇవాళ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్యవేక్షించారు. నిర్మాణానికి సంబంధించి మ్యాప్‌ను ఆయన పరిశీలించారు. హాస్టల్‌కు సంబంధించి నిర్మాణం నాణ్యతతో ఉండాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని తెలియజేశారు.