ELR: ఉంగుటూరు మండలం కైకరంగ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా గోడపత్రికలను ఎంపీపీ గంటా శ్రీ లక్ష్మి మంగళవారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం దారుణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.