కర్నూలు: జిల్లాలో ప్రమాదానికి గురైన కావేరి ట్రావెల్స్ బస్సు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. బస్సు ఫిట్నెస్ వ్యాలిడిటీ 2025 మార్చి 31 వరకు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఇన్సూరెన్స్, పొల్యూషన్ వ్యాలిడిటీ గడువు కూడా గతేడాదే ముగిసిందట. అయితే ఈ వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.