GNTR: గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 18 నవంబర్ నుంచి జరుగుతున్న పీజీ, ప్రొఫెషనల్ 3వ సెమిస్టర్ పరీక్షల్లో కొన్ని డెల్టా కాలేజీల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందని ANU పరీక్షల కంట్రోలర్‌కు సమాచారం చేరింది. వెంటనే ప్రత్యేక తనిఖీ బృందాలను నియమించి పరీక్షల పర్యవేక్షణ కట్టుదిట్టం చేశారు. ఇకపై మాస్ కాపీయింగ్ జరిగితే ఆ కాలేజీల పరీక్షా కేంద్రాలను రద్దు చేస్తామన్నారు.