CTR: పుంగనూరు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పూర్తి అయినట్లు వైసీపీ నాయకులు తెలిపారు. పూర్తయిన సంతకాల సేకరణ పత్రాలను అన్ని మండలాలకు చెందిన నాయకులు తిరుపతిలోని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయనకు అందజేశారు.