E.G: తూ.గో జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైసీపీ యువజన విభాగ నాయకులు చెల్లుబోయిన నరేష్ బుధవారం సాయంత్రం తాడేపల్లిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పలు రాజకీయ అంశాలపై చర్చించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు చేస్తున్న కార్యక్రమాలను జగన్కు వివరించారు.