PLD: నూతన సంవత్సరం పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాను ఎస్పీ కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలిసి, బొకే అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలు మరింత మెరుగుపడాలని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందించాలని చర్చించారు.