GNTR: గుంటూరు వెస్ట్ MLA గళ్ళా మాధవీ వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి పనులను వైసీపీ అడ్డుకుంటోందని విమర్శించారు. నార్ల ఆడిటోరియం అభివృద్ధిని విస్మరించిందని, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన విధానాన్ని ప్రవేశపెట్టిందే వైసీపీ అని గుర్తు చేస్తూ.. పీపీపీపై విషం కక్కడం సరికాదని హితవు పలికారు.