SKLM: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. మంత్రి సుభాష్ గురువారం ఉ.10.30కు ఎచ్చెర్లలోని NACL కంపెనీలో సేఫ్టీ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రెడ్డీస్ లాబరేటరీలో జరిగే మాక్ డ్రిల్‌ను సందర్శిస్తారు. అనంతరం సా. 3 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారని తెలిపారు.