W.G: కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎన్ఎంఎంఎస్ పరీక్షలు ఈనెల 7వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు, పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నరసాపురం ఎంఈవో పుష్పరాజ్యం తెలిపారు. నరసాపురం పట్టణంలోని మిషన్ హైస్కూల్, నారాయణ, భాష్యం, చైతన్య, గౌతమి స్కూల్స్ లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 1166 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు.