W.G: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నరసాపురం బ్రాంచ్ పరిధిలో గల నాబార్డ్ సహకారంతో ఖాతాదారుల ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎల్సీ ఈ కౌన్సిలర్ ఎం. బాలకృష్ణ మాట్లాడుతూ.. బ్యాంకు అందిస్తున్న రూపే డెబిట్ కార్డు, మొబైల్ బ్యాంకింగ్, పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై ఇస్సూరెన్స్ పథకాల ప్రయోజనాలు వివరించారు.