NDL: శ్రీరామనవమి పండుగను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ నచికేత్ గురువారం కోరారు. శ్రీరామచంద్రునికి జీవితం మనందరికీ ఆదర్శమన్నారు. శ్రీ రామచంద్రుని బాటలో ప్రజలంతా నడవాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీరామనవమి ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు.