స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) 323 అసిస్టెంట్ కోచ్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. అథ్లెటిక్స్, షూటింగ్, స్మిమ్మింగ్, రోయింగ్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత గలవారు వచ్చే నెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.35,400-1,12,400 మధ్య ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.2500. SC/ST/మహిళలకు రూ.2000.