కృష్ణా: బొడ్డపాడులోని ఎస్పీ కాలనీలో రూ.3,00,000తో నిర్మించనున్న డ్రైనేజ్ నిర్మాణ ప్రజలకు ఏపీ పంచాయతీరాజ్ కార్యదర్శి రమాదేవి, గ్రామ సర్పంచ్ శివ శంకర్ రావు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మరుగు నీరు రోడ్డుపై నిలిచి ఉండకుండా డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.