W.G: మార్చిలో జరుగు ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించని అభ్యర్థులందరూ డిసెంబర్ 5 లోగా అపరాధ రుసుము లేకుండా చెల్లించాలని జిల్లా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రీజినల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ నరసింహం మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జనరల్, లోకేషనల్ కోర్సుల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.