ATP: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి చంద్రబాబు తెగులు పట్టుకుందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 15 నెలలుగా రైతులు కష్టాల్లో కురుకుపోయారని పేర్కొన్నారు. రైతు కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు.