VZM: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో శనివారం జిల్లాలో ఉన్న యూపీహెచ్సీల వైద్యాధికారులకు, స్టాప్ నర్సులకు లెప్రసీ వ్యాధి పట్ల శిక్షణ కార్యాక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్. జీవన రాణి మాట్లాడుతూ.. లెప్రసీ కార్యక్రమంపై ప్రజలలో అవగాహన కల్పించి వ్యాధి గ్రస్తులను ముందుగానే కనిపెట్టాలని కోరారు.