KDP: ఈనెల 17 నుంచి 26 వరకు పులివెందులలో ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాముడు తెలిపారు. ఆధార్ అప్డేట్,డాక్యుమెంట్స్ అప్డేట్ కోసం ఈ క్యాంపులను విద్యాసంస్థలలో ఏర్పాటు చేశారు. YSRM ప్రభుత్వ జూనియర్ కళాశాల, సరస్వతీ విద్యా మందిరం, శ్రీ సాయి చైతన్య, నారాయణ కాలేజీలో ఈ క్యాంపులు జరుగుతాయన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.