GNTR: ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా, రెండో దశలో ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్, స్పోర్ట్స్ సిటీ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భూ సమీకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, రైతులతో రాజధాని ల్యాండ్ పూలింగ్పై సమావేశం నిర్వహించనున్నారు.