VZM: ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో లక్ష్యంగా పెట్టుకున్న 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లలో భాగంగా ఇప్పటివరకు 78 వేల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు JC సేధు మాధవన్ తెలిపారు. కే.ఎల్ పురం ఎస్డబ్ల్యుసీ గోదాములో FCIకు సరఫరా కార్యక్రమాన్ని నేడు ప్రారంభించారు. 326 ఆర్ఎస్కే కేంద్రాల ద్వారా 14,426 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామన్నారు.