PPM: ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శుక్రవారం కలిసారు. అమరావతిలో ఆర్టీసీ ఎండీని కలిసిన ఎమ్మెల్యే, దీపావళి ముందురోజు పార్వతీపురం బస్టాండ్లో బాణాసంచా పేలుడులో గాయపడిన బాదితులను ఆదుకోవాలని విజ్ణప్తి చేసారు. ఆయనకు వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే, బాదిత కుటుంబాలు నిరుపేదలని వారిని ఆదుకోవడానికి తగిన ఆర్దిక అందించాలన్నారు.
Tags :