KDP: సింహాద్రిపురం మండలం రావులకొలనుకు చెందిన రాజశేఖర్ రెడ్డి మద్యం మత్తులో మరొక వ్యక్తి మౌనీశ్వర్ రెడ్డి చెవు కొరికాడు. స్థానికుల కథనం మేరకు.. మద్యం మత్తులో ఉన్న రాజశేఖర్ మాట మాట పెరిగి గొడవ జరగడంతో మౌనీశ్వర్ చెవి కొరికాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని సీఐ ఎన్.వీ రమణ పరిశీలించారు.