W.G: నిషేధిత భూముల జాబితాలో జిరాయితీ భూములు ఉంటే వాటిని తొలగించేలా డిప్యూటీ తహశీల్దారులు, రెవెన్యూ సిబ్బంది పనిచేయాలని అత్తిలి తహశీల్దార్ దశిక వంశీ కోరారు. మండలంలోని గ్రామాలలో ఏప్రిల్ 6 వరకు రైతుల 22ఏ సమస్యలపై గ్రామ సభలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిరాయితీ భూముల్లో రైల్వేకి చేసినా, నిషేధ భూమిల జాబితాలోకి కొంత భూమి వెళ్లిన వాటిని తొలగించాలని అన్నారు.