KRNL: హాలహర్విలో వలసలు వెళ్లిన కుటుంబాల్లో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీజనల్ హాస్టళ్ల ఏర్పాటు చేసిందని MEO-2 శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ మండలం పరిధిలోని నిట్రవట్టి గ్రామంలో సీజనల్ హాస్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.