CTR: నగరి రూరల్ మండలం బుగ్గ అగ్రహారం గ్రామంలో మాజీ మంత్రి రోజా గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా YCP కార్యదర్శి రంజాన్ భాయ్ భార్య సిల్వర్ను పరామర్శించారు. ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.