TPT: తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను గురువారం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన ముగించుకుని అమరావతికి తిరుగుపయనమయ్యారు. కాగా, అధికారులు కమాండ్ కంట్రోల్ పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు.
Tags :