CTR: గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ థామస్ కు గురువారం నూతన పేషీలు కేటాయించారు. ఈ సందర్భంగా కేటాయించిన పేషీలను స్పీకర్, అయ్యన్నపాత్రుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.