MNCL: సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాదించించిన లాభాల్లో నుంచి ఉద్యోగులకు కేటాయించిన వాటా రూ.802.40 కోట్లు బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్నారు. అండర్ గ్రౌండ్ ఉద్యోగులకు ప్రతి మస్టర్కు రూ.805.37, ఓసీ, ఎస్టీపీపీ ఉద్యోగులకు రూ.637.58, సర్ఫెస్ ఉద్యోగులకు రూ.588.53 హాజరు, వ్యక్తిగత పనితీరు, గ్రూప్ పనితీరు ఆధారంగా చెల్లిస్తారు.