TG: సీఎం రేవంత్ రెడ్డి బురద రాజకీయాలు మాని.. వరద బాధితులను ఆదుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలో తీవ్ర నష్టాలు ఉంటాయని ముందుగానే హెచ్చరికలు జారీ చేసినా.. ప్రభుత్వం అప్రమత్తంగా లేదని ధ్వజమెత్తారు. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని మండిపడ్డారు. వరద అంచనా వేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.