GDWL: నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి, ప్రభుత్వ కోటాలో గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందిన విద్యార్థి బి. సిద్ధార్థ్ ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గురువరం సన్మానించారు. గద్వాల పట్టణం, గంజిపేట కాలనీకి చెందిన సిద్ధార్థ్‌కు స్వీట్లు తినిపించి అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తల్లి దండ్రుల భరణి తగ్గించాలని కొనియాడారు.