W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అనారోగ్యంతో ఉన్న బాధితులను, కార్యకర్తలను, పలువురు నాయకులను కూటమి ప్రభుత్వ నేతలు ఇవాళ పరామర్శించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆయన కుమారుడు, వలవల బాబ్జీ తదితరులు ఆయా పార్టీల నేతలను కలిసి ఏల్లప్పుడు అండగా ఉంటామని, ఏ సమస్య వచ్చిన మాకు తెలిజేయాలని తెలిపారు.