అన్నమయ్య: ములకలచెరువు కల్తీ మద్యం కేసులో బుధవారం ఆడిటర్ జయచంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. A17గా నమోదైన జయచంద్రారెడ్డిని బెంగళూరులో గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేసు నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయన అరెస్ట్‌తో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అరెస్ట్ అనంతరం జయచంద్రారెడ్డిని ఈరోజు సాయంత్రం కోర్టులో ప్రవేశపెడుతున్నారు.